భారత్ నుండి దోచుకున్న విలువైన సంపదను బ్రిటిష్ వారు ఎక్కడ దాచారు

 ఒక శతాబ్దం క్రితం బ్రిటిష్ వారు ప్రపంచం లోని చాలా విలువైన భూ భాగాన్ని మరియు దేశాలను ఆక్రమించుకున్నారు. అలా ఆక్రమించుకున్న వాటిలో భారత దేశం ఒకటి.బ్రిటిషర్లు భారత దేశ విలువైన సంపదను కొల్లగొట్టి వారి దేశ మ్యూజియం లో దాచి పెట్టారు.బ్రిటిషర్లు కొల్లగొట్టిన సంపద తిరిగి ఇచ్చేస్తే వారి మ్యూజియం లు కాలీగా ఉంటాయని అప్పట్లో ప్రచారం లో ఉండేది.

అప్పట్లో బ్రిటిష్ వారు మన దేశం నుండి దోచుకెళ్లిన సంపదల్లో ముఖ్యమైన వాటిని చర్చిద్దాం .

 

1 . కోహినూర్ వజ్రం  :

కోహినూర్ వజ్రం ప్రఖ్యాతి గాంచిన మొగల్ చక్రవర్తి అల్లా ఉద్దీన్ ఖిల్జీ కి చెందినది.1849  వ సంవత్సరం లో బ్రిటిష్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీ ని ఇండియా లో  ఏర్పాటు చేసినప్పుడు కోహినూర్ వజ్రం విక్టోరియా రాణి కి హ్యాండ్ ఓవర్ చెయ్యబడింది.ప్రస్తుతం ఇది లండన్ లోని జ్యుయల్ హౌస్ టవర్ లో భద్రపరచబడింది .


2 . ది రింగ్ అఫ్ టిప్పు సుల్తాన్ :

టిప్పు సుల్తాన్ క్రి.శ.1799 సంవత్సరం లో యుద్ధం లో ఓడిపోయినప్పుడు బ్రిటిష్ వారు అతని కత్తి ని మరియి ఉంగరాన్ని అతని శవం నుంచి దొంగిలించుకు పోయారు.తర్వాత కత్తిని ఇండియాకి తిరిగి పంపించినా అయన ఉంగరాన్ని మాత్రం 145 ,000  పౌండ్లకు వేలం పెట్టింది.దాన్ని మన విజయ్ మాల్యా గారు దక్కించుకున్నారు.


౩. వైన్ కప్ అఫ్ షాజహాన్  :

మొఘల్ చక్రవర్తి షాజహాన్ కి చెందిన విలువైన వైన్ కప్ ని కల్నల్ చార్లెస్ సేటోన్ గుత్రియే 19 శతాబ్దం లో దొంగిలించి బ్రిటన్ కి చేరవేసాడు.1962  వ సంవత్సరం లో లండన్ లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియం లో వైన్ కప్ ని ఉంచారు. అది ఇప్పటికీ అక్కడనే ఉంది. 


4 . అమరావతి మార్బల్స్ :

అమరావతి మార్బల్స్ ని ప్రస్తుతం లండన్ లోని బ్రిటిష్ మ్యూజియం లో తిలకించవచ్చు సుమారు 70 ప్రఖ్యాతి గాంచిన అమరావతి మార్బల్స్ ని మనం మ్యూజియం లో చూడవచ్చు సుమారు 140  సంవత్సరాల క్రితం ఈ మార్బల్స్ మద్రాస్ నుండి బ్రిటన్ కి చేరవేయబడ్డాయి . గత ౩౦ ఏళ్లుగా వీటిని మ్యూజియం లో చూస్తున్నారు. 

 

అత్యంత విలువైన నెమలి సింహాసనాన్ని పెర్షియన్ రాజు నాదిర్షా దొంగిలించాడు.ఇవే కాక మొగలుల అద్భుతమైన నిర్మాణ వనరులు, సింహాసనాలు, విలువైన వజ్ర  వైడూర్యాలు, బంగారు వెండి నగలెన్నిటిలో లెక్కకు మిక్కలి గానంతగా బ్రిటిష్ వారు మన సంపదను కొల్లగొట్టి వారి సామ్రాజ్యం లో ఉంచుకున్నారు.  

           దీని పై మీ అభిప్రాయాన్ని తెలియచేయగలరు.  

Tosaa Aluminium 12 Cavity Appam Patra Paniyarakkal Two Side Handle with Steel lid & Wooden Picker,

Comments

Popular posts from this blog

Kind Of Works At The Age Of 60

Earning Money On YouTube without Showing your Face.

Notice Period For Resignation In an Employment to get Post Unemployment benifits